గోపాల్గంజ్ జిల్లాలో జేడీయూ ఎమ్మెల్యే అమరీందర్ కుమార్ పాండే అనుచరులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ అనుచరుడు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.