మూసారంబాగ్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు గ్రేటర్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు దొంగల ముఠాలా పంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.