యోగి ఆదిత్యానాథ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో పాతబస్తీలోని కొన్ని డివిజన్లల్లో తమ పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా విజయం సాధిస్తారని సీనియర్ బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌పై ఈ బహిరంగ సభ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు.