ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంకును పొందగా, మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరిలో రెండో స్థానంలో నిలిచింది. 2018 లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు పలు విభాగాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఏపీ.. జగన్ సీఎం అయిన ఏడాదికే రెండో స్థానానికి చేరడం గమనార్హం. 2020 ర్యాంకుల్లోనే ఏపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో టాప్కు చేరింది.