కొనసాగుతున్న గ్రేటర్ ఎన్నికల యుద్ధం... ఎక్కడ ఏ మాత్రం తగ్గేది లేదంటున్న నాయకులు. మాటకు మాట.... విమర్శల వెల్లువ కురిపిస్తున్న మహా నేతలు. ముఖ్యంగా జాతీయ పార్టీ బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్న దూకుడు ఇప్పట్లో తగ్గేలా లేదు. అధికార పార్టీపై విమర్శల బాణాలు విసురుతూ... ఏం చేశారని మీకు మళ్లీ ఓటేయాలి అంటూ కారు గుర్తును ప్రశ్నిస్తున్నారు కమలం నేతలు.