గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది. నేతలందరూ ప్రచారానికి స్వస్తి పలికి పోలింగ్ కేంద్రాలపై దృష్టిసారించారు. ఇక సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూన సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కంకికొడవలి గుర్తుకు ఓటేసి మస్రత్ జహన్ నయీమ్ను గెలిపించాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూన సాంబశివరావు ఓటర్లను కోరారు.