ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చేకోలేకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆపదలో పేదలకు ఎప్పుడుగా అండగా ఉన్నామని, లాక్డౌన్లో వారికి అందించిన చేయూతను ప్రజలు మరిచిపోలేదన్నారు.