మూసారంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి తీగల సునరితరెడ్డి స్పష్టం చేశారు. కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, సీనియర్ సిటీజన్స్ సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు.