వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రజలు గుర్తుకురాలేదా, ఇప్పుడు హైదరాబాదీల ఓట్ల కోసం ఇక్కడికి వస్తున్నారని ఆమె విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని తెలిపారు.