గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తప్పుడు ప్రచారాలు చేసినా పిచ్చి వాళ్లకి పట్టం కట్టకండి అంటూ గ్రేటర్ ఓటర్లకు సూచించారు మంత్రి కేటీఆర్.