గ్రేటర్ యుద్ధంలో ప్రతి ఓటు కూడా తెలంగాణలో మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంది అంటూ చెప్పుకొచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్