రేపటి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం లో 10 వేలకు పైగా విత్ డ్రా చేయాలి అంటే ఓటిపి ఎంటర్ చేయాలనే నిబంధన అమలు కానుంది.