ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పలు డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.