ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలు ఓటు వేయాలి అనుకునేవారు ఓటర్ కార్డు లేకపోయినప్పటికీ ఇతర గుర్తింపు కార్డు తీసుకొని ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.