బ్యాంకు కస్టమర్ల అందరికీ ఆర్టిజిఎస్ సేవలను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.