ప్రజలు కేటీఆర్ కు నీరాజనాలు పలికారు. అన్నా మీకు మేమున్నాం అంటూ కేటీఆర్ కే ధైర్యం చెబుతుంటే, ఇంక అంతకన్నా ఓ రాజకీయ నాయకుడు ఏమి కోరుకోగలడు చెప్పండి. ప్రస్తుతానికి ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు తెలంగాణ అధికార పార్టీకి కేటీఆర్ మా అండ మా ఆశ అని వేనోళ్ళ పొగుడుతున్నారు.