గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ సికింద్రాబాద్లో జరుగుతున్న ఎన్నికల్లో మార్పు తేవాలి, మార్పు కావాలి అన్నారు కేఏ పాల్. విలువైన ఓటును అమ్ముకోవద్దన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని గ్రేటర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.