మూసారంబాగ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మందడి విజయసింహారెడ్డి, ఏ-బ్లాక్ అధ్యక్షుడు బద్దం సురేందర్రెడ్డిను పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తెలిపారు.