పోలింగ్ కేంద్రంలో కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని దక్షిణ మండలం పోలీసు అధికారులు తెలిపారు. నలుగురు తప్పా.. ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మంత్రులకు అనుమతి లేదన్నారు. ఎవరైనా పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్నారు.