ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ లో భాగంగా టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి అన్న సమాచారం.