సరిగ్గా ఎన్నికలకు కొన్ని గంటల ముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వాహనంపై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులు ఈ దాడిని హత్యాయత్నంగా పేర్కొంటే.. అలాంటిదేమీ జరగలేదని దాడి ఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడిని మిగతా పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి.