మల్కాజిగిరి నియోజకవర్గం లోని 141 డివిజన్ లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.