పోలింగ్ కేంద్రంలో టిఆర్ఎస్ నేతలు గులాబీ రంగు మాస్కులు ధరించడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.