బీజేపీ కొత్త నాటకానికి తెర తీసింది..ఎస్ఈసీ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించారు. ఎస్ఈసీ, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల కార్యాలయంలోకి దూసుకెళ్లేందు ప్రయత్నించారు.ఈ మేరకు పోలీసులు అలెర్ట్ ఎక్కడిక్కడ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హఫీజ్ పేటలో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. మిగిలిన చోట్ల మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే 40శాతం పూర్తయినట్లు తెలుస్తుంది..