కూకట్ పల్లిలో ఉద్రిక్తం.. రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంలో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు..వీరి గొడవ కాస్త ఉద్రిక్తంగా మారడంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ కార్యకర్త పై బిజెపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్ ని వెంబడించి మరీ అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.. దీంతో మంత్రి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..