గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ప్రచారంలో చేసిన హడావిడి పోలింగ్ కేంద్రాలల్లో ఎక్కడ కనిపించలేదు. మంగళవారం ఉదయం 7గంటలకు ఏర్పాటు చేసిన మొత్తం పోలింగ్ బూత్ల దగ్గర ఓటింగ్ హడావుడి మచ్చుకైనా కనిపించలేదు. అయితే చలికాలం కావడంతో ఓటర్లు ఆలస్యంగా వస్తారని అధికారులు అనుకున్నారు.