కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హడలెత్తించింది. కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన నాలుగు బర్రెల పై పెద్ద పులి దాడి చేసింది. ఒక్కసారిగా పులి దాడికి దిగడంతో బెదిరిపోయిన ఆ బర్రెలు పారిపోయి అడవి మార్గం ద్వారా ఆడెపల్లికి గ్రామానికి చేరుకున్నాయి.