గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. బేగంబజార్, గోషామహల్, దత్తాత్రేయనగర్, గన్‌ఫౌండ్రీ, జాంబాగ్, మంగళ్‌హాట్ డివిజన్లలోని 329 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపలేదు.