నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటర్లు కనీసం ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో అన్ని పార్టీలకు భారీ షాక్ తగిలింది.