మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారితో కరోనా పేషెంట్లకు సేవలు చేయించాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.