ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రభావం విజృంభిస్తుంది.. ఈ కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది.ఇప్పటికి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. వ్యాక్సిన్ వచ్చిన కాని దీని ప్రభావం అయితే తగ్గట్లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఈ కొవిడ్ 19 కేసులు స్వల్పంగా తగ్గిపోయాయి. అయితే కరోనా మరణాలు మాత్రం మళ్లీ పెరిగాయి. డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు తగ్గిపోయింది. అలాగే కరోనా వైరస్ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా 7 వేలు దాటాయని నిర్ధారణ అయ్యింది.