‘‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి గజినీలా నటించినా గూగుల్ మర్చిపోదుగా, ఇలా కొడితే అలా వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో చిందులు వేసి, అధికారం రాగానే నీతులు చెబితే ఎలా? జగన్ రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట.’’ అని లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు.