గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్దం చేసిన అధికారులు..ఈరోజు 11గంటలకు ఓట్ల లెక్కింపు అధికారులతో ఎన్నికల కమీషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపును ఎటువంటి ఘర్షణలు లేకుండా జరగడానికి కావలసిన అన్ని ప్రక్రియలను వివరించనున్నారు.