ప్రస్తుత సమాజంలో మానవ జీవన విధానం యాంత్రికంగా మారింది. పలు రకాల పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి సమయంలో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తుంటారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం చేయడంతో కొంత ఉపశమనం కలుగుతోంది.