తెలంగాణ పోలీసులు మరో అరుదైన యావత్తు తెలంగాణ పోలీస్ శాఖ గర్వ పడే ఘనత సాధించారు. దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా తెలంగాణ పోలీస్ స్టేషన్ నిలిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక అయ్యింది.