ఆంధ్రప్రదేశ్  హైకోర్టులో జగన్ మోహన్ రెడ్డి కీ  ఎదురు దెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టు విచారణ జరిగింది. స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.. స్టే ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది. కరోనా వల్ల ఇప్పటికే అనేకమంది మరణించారని పిటిషనర్ ప్రస్తావించగా.. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని యస్ఈసీ కౌంటర్ ఇచ్చింది...