150 స్థానాలు కలిగి ఉన్నాయి.. అందులో టీఆరెఎస్ 68-78 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. బీజేపీ 25-35 స్థానాల్లో ఎంఐఎం 38-42 సీట్లు దక్కించుకుంటుంది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీకి 1-5 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఓటు షేరింగ్ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎంకు 13, కాంగ్రెస్కు 12 శాతం, ఇతరులకు 5 శాతంగా ఉంటుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది..