జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు ప్రచారం 48 గంటల వరకు నిర్వహించకూడదని సీపీ సజ్జనార్ నిషేధాజ్ఞలు విధించారు.