గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల పై నిషేదాజ్ఞలు విధిస్తూ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు