మొన్నటి దాకా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలి విజయం సాధించింది. యూసుఫ్‌గూడ డివిజన్లో టీఆర్ఎస్ నేత రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించడం జరిగింది. మరిన్ని డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. యూసుఫ్‌గూడలో ఇక టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.