బ్రేకింగ్ న్యూస్..గ్రేటర్ ఎన్నికల్లో దారుణంగా ఓటమిని ఎదుర్కొనడానికి కారణం తానేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు..గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీకి ఓటర్లు పెద్ద షాకిచ్చారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.