గ్రేటర్ అధిష్టానంపై టిఆర్ఎస్ జెండా ఎగిరినా, బిజెపి గతంలోని స్థానాల కంటే, ఎక్కువ స్థానాలను సొంతం చేసుకోగలిగితే టిఆర్ఎస్ గ్రేటర్ లో గెలిచినా ఓడినట్టే అవుతుంది. తెలంగాణలో ఎక్కడో అన్నట్టు గా ఉండే ఉండే బిజెపి పార్టీ నీ దుబ్బాక ఎన్నికల తర్వాత ఊపందుకుంది. మరికొన్ని అంశాలు ఈ పార్టీ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.