జీహెచ్ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పోటాపోటీగా ఆయా డివిజన్లలో అభ్యర్థి స్థానాలను గెలుపొందాయి. బేగంబజార్ డివిజన్ నుంచి మరోసారి గొంటి శంకర్ యాదవ్ ఘన విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.