గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఆర్కేపురం డివిజన్లో రెండోసారి బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్‌రెడ్డి గెలిపొందారు. ఆర్కేపురం డివిజన్లో నిరంతరం అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయడంతో మరోసారి డివిజన్ ప్రజలు రాధా ధీరజ్‌రెడ్డి పట్టం కట్టారు.