రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.