ప్రేమ జంటపై చంఢీగఢ్ పోలీసుల ప్రతాపం..ముస్లిం మతానికి చెందిన ఓ యువకుడు మరో మతానికి చెందిన ఓ యువతిని కోర్టులో పెళ్లి చేసుకునేందుకు వెళ్లగా చంఢీగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ యువతిని బలవంతంగా తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టు దగ్గర నుంచి ఆ యువకుడిని లాక్కెళ్ళిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..