పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రశ్నిస్తే ఏకంగా అసెంబ్లీలోనే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్.