మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీలతో పాటు ఎమ్మెల్యేలు మంతాజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మోజంఖాన్ తీవ్రంగా కృషి చేశారు. వారి కృషి ఫలితంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఎంఐఎం కైవసం చేసుకుంది.