సరిగ్గా పెళ్లి పీటలపై తనకు పెళ్లి ఇష్టం లేదు అంటూ వరుడు షాక్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది.