ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య చూసింది అనే కారణంతో ఏకంగా భార్య పురుగుల మందు పోసి హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.